Movie Name : Annamayya
Song Title : Emoko Emoko Chigurutadharamuna Yeda
Singers : Balasubrahmaniam S P
Lyricist : Annamayya
Music Director : Keeravani M M
Actors : Nagarjuna, Ramya Krishnan, Roja
Emoko Emoko Chigurutadharamuna Yeda Song Lyrics
ఏమొకొ ఏమొకొ చిగురుటధరమున యెడ నెడ కస్తురి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా
ఏమొకొ ఏమొకొ చిగురుటధరమున యెడ నెడ కస్తురి నిండెను
కలికి చకోరాక్షికి కడ కన్నులు కెంపై తోచిన
చెలువంబిప్పుడి దేమొ చింతింపరే చెలులు
నలువునప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు
నలువునప్రణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు
నిలువున పెరుకగ నంటిన నేత్తురు కాదు కదా
ఏమొకొ ఏమొకొ చిగురుటధరమున యెడ నెడ కస్తురి నిండెను ఆ ఆ
జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర
తరిక జం జం జం జం జం జం కిదదధకిత్ధుం
మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జారగ పతిపై జల్లే రతివలు జాజర
జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర
త దనక్ త జనక్ త ధినిక్థ దధీంథనకథీం
బారపు కుచములపైపై కడుసింగారం నెరపెడు గంద వొడి
చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర
జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర
తక్తధిం తజనుతన్ కిద్దతకిత్ధుం తక్తధీమజనుతధీం
తకిద్థొం తధి తజనొ తనజను తజను తక్ధీంగింతధక్ధీంగినతధతకిదదద
బింకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజర
జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనువుల జాజర జగడపు చనువుల జాజర
జగడపు చనువుల జాజర జగడపు చనువుల జాజర
Lyrics in English
emoko emoko chigurutadharamuna yeda neda kasturi nindenu
bhaamini vibhunaku vraasina patrika kaadu kadaa
emoko emoko chigurutadharamuna yeda neda kasturi nindenu
kaliki chakoraakshiki kada kannulu kempai tochina
cheluvambippudi demo chintimpare chelulu
naluvunapraanesvarupai naatina aa kona choopulu
naluvunapranesvarupai naatina aa kona choopulu
niluvuna perukaga nantina netturu kaadu kadaa
emoko emoko chigurutadharamuna yeda neda kasturi nindenu aa aa
jagadapu chanuvula jaajara saginala manchapu jaajara
jagadapu chanuvula jaajara saginala manchapu jaajara
tarika jam jam jam jam jam jam kidadadhakitdhum
mollalu turumula mudichina baruvuna mollapu sarasapu muripemuna
jallana puppodi jaaraga patipai jalle rativalu jaajara
jagadapu chanuvula jaajara saginala manchapu jaajara
ta danak ta janak ta dhiniktha dadheenthanakatheem
baarapu kuchamulapaipai kadusingaaram nerapedu ganda vodi
cheruva patipai chindaga padatulu saareku challeru jaajara
jagadapu chanuvula jaajara saginala manchapu jaajara
thakthadhim thajanuthan kiddathakitdhum thakthadheemajanuthadheem
thakidthom thadhi thajano thanajanu thajanu thakdheemginthadhakdheemginathadhathakidadada
binkapu kootami penageti chematala pankapu pootala parimalamu
venkatapatipai veladulu nincheru sankumadambula jaajara
jagadapu chanuvula jaajara saginala manchapu jaajara
jagadapu chanuvula jaajara saginala manchapu jaajara
jagadapu chanuvula jaajara saginala manchapu jaajara
jagadapu chanuvula jaajara saginala manchapu jaajara
jagadapu chanuvula jaajara jagadapu chanuvula jaajara
jagadapu chanuvula jaajara jagadapu chanuvula jaajar
Emoko Emoko Chigurutadharamuna Yeda Song Lyrics _ Annamayya
Reviewed by Elegantfashionwear.com
on
Saturday, December 12, 2015
Rating:
No comments: