Movie: Midhunam(2012)
Music: Veena Pani
Lyrics: Tanikella Bharani
Singer: KJ Yesudaasu
తెలుగు:
పల్లవి
ఆది దంపతులె అభిమానించే అచ్చ తెలుగు మిధునం

అవని దంపతులు ఆరదించె ముచ్ఛటైన మిధునం....
అవని దంపతులు ఆరదించె ముచ్ఛటైన మిధునం
సుధా ప్రేమికుల సధనం సధా శివుని మారేడు వనం
సధా శివుని మారేడు వనం...
ఆది దంపతులె అభిమానించే అచ్చ తెలుగు మిధునం...
చరణం 1:
దాంపత్య రసరఘ్నుడు ఆలికొసగు అనుబంధ సుగంధ ప్రసూనం
నవరస మాన సవరస మాన
నవరస మాన సవరస మాన సహకార స్వరమేలనం
భారతీయతకు హారతి పట్టే క్రుషిమయ జీవన విధానం
భార్య సహాయముతో కొనసాగె భవసాగర తరనం... భవసాగర తరనం...
ఆది దంపతులె అభిమానించే అచ్చ తెలుగు మిధునం.....
చరణం 2:
అల్ప సంతషపు కల్పవ్రుక్షమున ఆత్మ కోకిలల గానం..
పురుషార్ధముల పూలబాటలో పున్య దంపతుల పయనం..
అరవై దాటిన ఆలుమగల
అరవై దాటిన ఆలుమగల అనురాగామ్రుత మధనం
గ్రుహస్త దర్మన సగర్వమ్ముగ తానెగరేసిన జెయకేతనం.. జెయకేతనం........
English:
Pallavi:
Aadi dampatule abhimaaninche achcha telugu midhunam

Avani dampatulu aaradinche muchataina midhunam....
Avani dampatulu aaradinche muchataina midhunam
sudha premikula sadhanam sadhaa shivuni maaredu vanam
sadhaa shivuni maaredu vanam...
Aadi dampatule abhimaaninche achcha telugu midhunam...
Charanam 2:
Daampathya rasaragnudu aalikosagu anubandha sugandha prasoonam
navarasa maana savarasa maana
navarasa maana savarasa maana sahakaara svaramelanam
bhaaratheeyathaku haarathi patte krushimaya jeevana vidhaanam
bhaarya sahaayamutho konasaage bhavasaagara tharanam... bhavasaagara tharanam...
Aadi dampatule abhimaaninche achcha telugu midhunam.....
Charanam 2:
Alpa santhashapu kalpavrukshamuna aathma kokilala gaanam..
purushaardhamula poolabaatalo punya dampatula payanam..
aravai daatina aalumagalula
aravai daatina aalumagala anuraagaamrutha madhanam
gruhasta darmana sagarvammuga taanegaresina jeyaketanam.. jeyakethanam........

Aadi Dampatule Song Lyrics (Midhunam)
Reviewed by Elegantfashionwear.com
on
Wednesday, June 24, 2015
Rating:
I think the lyricist is not Tanikella, but Jonnavithula Ramalingeswara Rao
ReplyDeleteYahhh jonnavithula wrote this lyrics
Delete